Sunday, February 5, 2012

నిజం చెప్పిన ఉండవల్లి !


రాజమండ్రి ఎంపీ ఉండవల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా నిజం చెప్పారు… !  ఆ నిజమేంటో పూర్తిగా చదవండి ... READ FULL STORY

Friday, January 27, 2012

అమ్మాయిలు ఎందుకు అర్థం కారు?

అమ్మాయిలకు ఏం చెప్పినా రివర్సులో అర్థమవుతుంది. వాళ్లు మనకు చెప్పినా మనం అలాగే అర్థం చేసుకోవాలి లేదంటే.. అంతే. ఇదేదో సూత్రం బాగుందనుకునేరు.. మీరు ఎన్ని సూత్రాలు నేర్చుకున్నా అమ్మాయిలను మెప్పించడం చాలా కష్టం. కావాలంటే… ఈ పచ్చి నిజం చదవండి. Read full story

Thursday, January 26, 2012

ప్రధానికి బికీనీతో స్వాగతం !

వరల్డ్ కప్ గెలిచిన జట్టు కోసం...నగ్నంగా మారి అందాలు చూపిస్తా...ఫెయిల్యూర్ అయిన టీమ్  గురించి ' వారు ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేసి మైదానంలో విఫలమవుతున్నారు' ఇలాంటి కామెంట్ లతో వార్తల్లో నిలిచిన పూనమ్ పాండే గుర్తుందా..ఈ హాట్ లేడీ తాజాగా... మరో సంచలన ట్వీట్‌తో వార్తల్లోకి ఎక్కింది.  Read FULL STORY

Monday, January 23, 2012

బిజినెస్ మాన్ సక్సెస్ మీట్ వీడియో

బిజినెస్ మాన్ సక్సెస్ మీట్ వీడియో కోసం click చేయండి

Thursday, January 19, 2012

అయ్యో.. రియాల్టీ షోలోనే అత్యాచారం !!!

వెర్రి తలలు వేస్తున్న రియాల్టీ షోల పరిస్థితికి ఇది పరాకాష్ట. ఓ రియాలిటీ షోలో దారుణం చోటు చేసుకుంది. ఈ షోలో పాల్గొన్న పోటీదారుడు తన కోస్టార్ పై అత్యాచారం చేశాడు. షోలో కెమరాలన్నీ లైవ్ రికార్డింగులో ఉండగానే ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం.

చదవండి ఈ వింతను పూర్తిగా

Saturday, December 10, 2011

PHP డెవలపర్లు కావలెను

php లో వెబ్ సైటు కోడింగ్ రాయగలిగిన వారు వెంటనే కావలెను.  వీలైనంత వేగంగా వెబ్ సైటు కంప్లీట్ చేయగలిగి ఉండి ప్రస్తుతం పీహెచ్ పీలో అందుబాటులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన ఉంటే మంచిది. పీహెచ్ పీతో పాటు వెబ్ డిజైనింగ్, HMTL కూడా తెలిసి ఉంటే ప్రాధాన్యత ఉంటుంది. 


సంప్రదించాల్సిన వ్యక్తి వివరాలు


ప్రకాష్, 
ఫోన్ నెంబరు 99482 99593
PMS Media Solutions