ఒక వ్యక్తి చాలా కస్టపడి సంపాదించుకున్న సొమ్ముతో రెండస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. కింద అంగడి పైన నివాసం. కింది అంతస్తులో వ్యాపారం పెట్టుకున్నాడు. ఒకరోజు.. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న బట్టలు, ఫర్నిచర్, వస్తువులు అన్ని కాలిపోయాయి. కింద దుకాణం లో ఉన్న సరుకులు, డబ్బులు అన్ని బూడిదయ్యాయి. మరుసటి రోజు కాలిపోయిన ఇంటి ముందు ఆటను ఓ సైన్ బోర్డ్ పెట్టాడు. దాని మీద ఇలా రాసాడు.
**
దుకాణం కాలిపోయింది
సరుకులు బూడిదయ్యాయి
తిండి గింజలు మాడిపోయాయి
అన్నీ కాలిపోయిన నా మీద నాకున్న నమ్మకం కాలిపోలేదు.
రేపటి నుంచి యదావిదిగా విడిగా నా వ్యాపారం ప్రారంబిస్తా !
***
ఒట్టి నమ్మకాన్ని పెట్టి రేపటినుంచే వ్యాపారం ప్రారంభించడం కుదురుతుందా అని ఆలోచించకపోతే వాడు మనిషి ఎలా అవుతాడు? :)
ReplyDeleteకాలం ఎలాంటి కష్టాన్నైనా క్షణాలలో తెచ్చి పెడుతుంది
ReplyDeleteమన విజ్ఞానానికి కాలం భవిష్య ఆలోచనను కల్పించదు
అనుభవానికి జాగ్రత్తకు మన మేధస్సు నిలువవుండదు
మన ఆలోచనలు ఎన్నో మన కార్యాలు ఎన్నో రకరకాలుగా
కాలానికి తెలిసిన జ్ఞానం మనలో కలగాలంటే విశ్వ భాషే
విశ్వ భాషకై విశ్వ భావాలను గ్రహించుటలో అర్థమున్నది
జీవిత అర్థాలకు కార్య కారణ ఆలోచనలు తెలియాలి
కాలం తెలిపే భావాలకు మనం విశ్వ భాషతో ధ్యానించాలి
శ్వాసపై ధ్యాసతో ధ్యానిస్తే ఆత్మ జ్ఞానం జీవిత అర్థాన్ని తెలుపుతుంది
Hi
welcome to gsystime.blogspot.com
కాలాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో భావాలను తెలుసుకోవాలి
విశ్వ భావాలు తెలియకుండా దేనిని గ్రహించలేవు నిలువలేవు
విశ్వ భాషతో జీవిస్తే కాలం విశ్వమున నిన్ను జీవించేలా చేస్తుంది
జీవితానికి కాలం లేదంటే అజ్ఞాన కర్మతో ఆత్మ చింతించడమేనేమో