మీరు ఒక కొత్త కోణం తో వ్రాసిన భార్య భర్తల జీవిత సూత్రం బాగానే ఉంది. ఆచరించ తగినదే కాని మీరు చెప్పిన ఉదాహరణలన్నీ జరగ కుండా చూడచ్చు. ఆఫీసు లో బాసు గొడవ చేస్తుంటే ఇంకో ఉద్యోగం చూసు కుంటాం. బస్సు లేటుఅవు తుంటే ఇంకొక ముందు బస్సు లో వస్తాము. ఈ విధంగా ఆలోచించటం మూలంగానే విడాకులకి మూలం అవుతోంది.
మీరు ఒక కొత్త కోణం తో వ్రాసిన భార్య భర్తల జీవిత సూత్రం బాగానే ఉంది. ఆచరించ తగినదే కాని మీరు చెప్పిన ఉదాహరణలన్నీ జరగ కుండా చూడచ్చు.
ReplyDeleteఆఫీసు లో బాసు గొడవ చేస్తుంటే ఇంకో ఉద్యోగం చూసు కుంటాం. బస్సు లేటుఅవు తుంటే ఇంకొక ముందు బస్సు లో వస్తాము. ఈ విధంగా ఆలోచించటం మూలంగానే విడాకులకి మూలం అవుతోంది.