Pages

Friday, January 29, 2010

టీవీల వల్ల విడాకులు పెరుగుతున్నాయా ?



apmediakaburlu.blogspot.com

రాము గారి చర్చకు స్పందన

5 comments:

  1. అంత గట్టిదా మన వివాహ వ్యవస్థ?

    ReplyDelete
  2. నమస్కారములు.: "టి.వి.లవల్ల విడాకులు పెరుగుతున్నాయా ? " అన్న చర్చ చదివాక రాయాలనిపించింది. పొరబాటైతె మన్నించ గలరు. నిజానికి ఒక్క " విడాకులేమిటి ? ఎన్నో రకాలుగా ముఖ్యం గా యువత పెడదారులు పడుతోందంటే అతిశయోక్తి కాదు. వస్త్ర ధారణలోను,భాషా పరంగాను భావపరంపర ,విదేశీయ వ్యామోహం ఇలా చెప్పుకుంటూ పోతే విడాకుల ఘట్టం మరింత జోరుగా ఉంది.ఒక్కొక్కటి వివరించి చెప్పాలంటె ఒక్క పేజీ సరిపోదు.టి.వి.లకు అతుక్కుపోయి కొత్త కొత్త విషయాలు నేర్చుకుని ఎవరి వయసుకి తగిన విధంగా వారు " అత్తా కోడళ్ళు,కొత్త దంపతులు విధ్యార్ధినీ విధ్యార్ధులు ఇంకా చిన్న పిల్లలు ఖచ్చితం గా చెడిపోతున్నారు. మంచి కార్య క్రమాలు వస్తే సరే లేక పోతే మూత బెట్టటం మంచిది

    ReplyDelete
  3. చక్కగా చెప్పారు. మీరు చెప్పిన దుష్పలితాలు మా ఇంట్లో కూడా చూస్తున్నవే. టివి సంగతి సరే నండి. మరి ఇంటర్నెట్టు సంగతో? దాని పరిస్థితి ఇంకా ఘోరంగా ఏడ్చింది.

    ReplyDelete
  4. టి.వి. వల్ల తల్లికొడుకుల అనుబంధం దెబ్బతింటుంది. కొన్ని టి.వి. చానెల్స్ వాళ్ళు రియాలిటీ షోలకి కాప్షన్ సాంగ్ గా ఆర్య-2 సినిమాలోని రింగా రింగా డబల్ మీనింగ్ పాటని కావాలని వేశారు. మా ఇంటిలో డైనింగ్ రూం పక్కనే టి.వి. రూం ఉంది. మా అమ్మగారు టి.వి. వేసి డైనింగ్ రూంలో ఫుడ్ తింటున్న టైమ్ లో రింగా రింగా పాట వినిపించింది. ఆ టైమ్ లో నేను కూడా డైనింగ్ రూంలో ఉన్నాను. నాకు వికారం పుట్టి చానెల్ మార్చేశాను. పుట్టు మచ్చలు లెక్కెట్టేశారు, కన్నె కొంప కూల్చేశారు లాంటి వాక్యాలు ఉన్న పాటలు తల్లికొడుకులు కలిసి వినగలరా?

    ReplyDelete
  5. మీ స్పందనలకు ధన్యవాదాలు. టీవి, ఇంటర్నెట్ మనపై చూపుతున్న ప్రబావం అంతా ఇంతా కాదు.. రోజుకు ఒక బ్లాగు రాసినా రాయవచ్చు.
    -ప్రకాష్ చౌదరి

    ReplyDelete