Friday, June 15, 2012
Monday, April 9, 2012
Friday, January 27, 2012
అమ్మాయిలు ఎందుకు అర్థం కారు?
అమ్మాయిలకు ఏం చెప్పినా రివర్సులో అర్థమవుతుంది. వాళ్లు మనకు చెప్పినా మనం అలాగే అర్థం చేసుకోవాలి లేదంటే.. అంతే. ఇదేదో సూత్రం బాగుందనుకునేరు.. మీరు ఎన్ని సూత్రాలు నేర్చుకున్నా అమ్మాయిలను మెప్పించడం చాలా కష్టం. కావాలంటే… ఈ పచ్చి నిజం చదవండి. Read full story
Sunday, January 22, 2012
Friday, December 2, 2011
శోభన్ బాబు ఫిలాసఫీ
శోభన్ బాబు ఫిలాసఫీ
1. పొట్ట ఎప్పుడూ (కొంచెం) ఖాళీగా ఉండాలి [దీఅర్థం మితంగా భోంచేయాలి అని]
2. పాదాలెప్పుడూ వెచ్చగా ఉండాలి [దీనర్థం, ఒకే చోట కూర్చోకుండా కాస్తో కూస్తో వాకింగో, జాగింగో, ఏదయినా పనో చేస్తూ ఉండాలి అని]
3. తల ఎప్పుడూ చల్ల గా ఉండాలి [దీనర్థం మెంటల్ టెన్షన్స్ ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా మనల్ని మనం ఉంచుకోవాలి అని]
1. పొట్ట ఎప్పుడూ (కొంచెం) ఖాళీగా ఉండాలి [దీఅర్థం మితంగా భోంచేయాలి అని]
2. పాదాలెప్పుడూ వెచ్చగా ఉండాలి [దీనర్థం, ఒకే చోట కూర్చోకుండా కాస్తో కూస్తో వాకింగో, జాగింగో, ఏదయినా పనో చేస్తూ ఉండాలి అని]
3. తల ఎప్పుడూ చల్ల గా ఉండాలి [దీనర్థం మెంటల్ టెన్షన్స్ ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా మనల్ని మనం ఉంచుకోవాలి అని]
Wednesday, November 30, 2011
Monday, October 17, 2011
మనం పీల్చే గాలి రూ.5 కోట్లు !!!
శరీరంలోని అన్ని కణాలకు ‘ఆక్సిజన్’ అత్యవసరం. మూడు నిముషాలపాటు ఆక్సిజన్ కణజాలాలకు అందకపోతే అవి నశించి పోతాయి. సాధారణంగా మూడు నిమిషాల తర్వాత చనిపోతాడు. మరి అంత విలువైన గాలికి ఒక ఖరీదు ఉంది. ఇంతకీ అదెంతో తెలుసా.. పూర్తిగా తెలుసుకోండి
Wednesday, October 5, 2011
Sunday, July 24, 2011
Wednesday, June 15, 2011
Monday, June 6, 2011
Friday, May 13, 2011
షేర్ మార్కెట్ గురించి ఓ చిన్న అవగాహన
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లలో షేర్ల ధరల్లో ఉన్న వ్యత్యాసం ద్వారా ప్రయోజనాన్ని పొందడాన్నే ఆర్బిట్రేజ్ అంటారు.
$ షేర్లను కొన్నప్పుడు సాధారణంగా మూడు రోజుల్లో (కొన్న రోజు + 2 రోజులు) మీ డీమ్యాట్ ఖాతాలో ఆ షేర్లు జమ అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు రాకున్నా అదే ఎక్స్ఛేంజీలో వెంటనే అమ్ముకోవచ్చు. దీన్నే ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అయితే, అది కూడా ఎ, బి గ్రూపులోని షేర్లకు మాత్రమే పరిమితం. 'టి' గ్రూపులో ఉండే షేర్లను కొన్నప్పుడు అవి డీమ్యాట్ ఖాతాలో జమ అయ్యేంత వరకూ ఆగాల్సిందే.
$ ఒక ఎక్స్ఛేంజీలో షేర్లు కొని మరొక దాంట్లో ఒకే రోజులో అమ్మడం కూడా సాధ్యం కాదు. డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లకే ఇది వర్తిస్తుంది.
$ ఇక ఆర్బిట్రేజ్ వల్ల ఫలితం ఏంటంటే..
ఉదాహరణకు మీ డీమ్యాట్ ఖాతాలో 'ఎక్స్' కంపెనీ షేర్లు వెయ్యి ఉన్నాయనుకుందాం. ఈ షేరు ధర బీఎస్‌ఈలో రూ. 150, ఎన్‌ఎస్‌ఈలో రూ. 140 ఉందనుకుందాం. అప్పుడు బీఎస్‌ఈలో రూ. 150కి అమ్మి, అవే షేర్లను ఎన్‌ఎస్‌ఈలో రూ. 140 చొప్పున కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల షేర్లు అలాగే ఉండటంతో పాటు దాదాపు రూ. 10వేల దాకా ఆదాయం వస్తుందన్నమాట.
స్టాక్ మార్కెట్లో షేర్లను అమ్మడానికి, కొనడానికి సరైన సమయం ?
$ మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ హించలేరు. అందువల్ల షేర్లు కొనడానికి, అమ్మడానికి సరైన సమయం ఇదంటూ కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే.. కొన్ని విషయాల ఆధారంగా షేర్లు ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి అనేది నిర్ణయించుకోవచ్చు.
$ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్లు నష్టభయం భరించే స్థోమతను బట్టి, ఒక షేరులో వచ్చే సాంకేతిక మార్పులను పరిగణనలోనికి తీసుకొని అమ్మడం కొనడం చేయాలి. నష్ట పరిమితి కచ్చితంగా విధించుకోవాలి. అనుకున్న రాబడి వస్తే వెంటనే ఆ షేర్లను అమ్మేసుకోవాలి.
$ ఇక దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథంతో కొనుగోలు చేసేవారు.. కంపెనీ ఫండమెంటల్స్‌ను జాగ్రత్తగా గమనించాలి. ఒక కంపెనీలో షేర్లు కొంటున్నామన్న ధోరణితో కాకుండా.. ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నామన్న ఆలోచనతో పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడిని అందిస్తాయన్న సంగతిని మర్చిపోకూడదు. అందుకే, కంపెనీ వృద్ధి నమోదు చేస్తున్నంత కాలం, లేదా మీకు ఆ డబ్బుతో అవసరం లేనన్ని రోజులు మదుపును కొనసాగించాలి. మంచి కంపెనీల షేర్లు అందుబాటు ధరల్లోకి వచ్చినప్పుడు కొనాలి.
Monday, May 9, 2011
సరదాగా ఎందుకు జీవించాలి?

" జీవితాన్ని సీరియస్ గా తీసుకోవాలి. కానీ జీవించడం సరదాగా జీవించాలి. కొంతమందిని చూడండి... అప్పటి దాక సరదాగా ఉండేవాళ్ళు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు పుట్టగానే గంభీరంగా మారిపోతారు. జీవితాని గాంభీర్యం చేసుకుంటారు. ఎవరైనా మాట్లాడితే ముక్తసరిగా మాట్లాడతారు. మనస్పూర్తిగా నవ్వాలన్నా, ఏడవాలన్నా అన్ని లోపలే. అలంటి వాడ్ని చూసి చాలా 'బ్యాలేన్సేడ్ ఫెలో' అంటారు. కానీ 'ఖర్మ' అని నేను అనుకుంటాను. మనసారా భావాల్ని వ్యక్తం చేయలేని అదేమ జీవితమండి? ఇంతటి విశాల ప్రపంచంలో చిన్న పంజరం నిర్మించుకుని అందులోనే ఉండిపోవడం ఎంత దురదృష్టం?"
Wednesday, December 15, 2010
Monday, December 6, 2010
Friday, November 26, 2010
డిగ్రీ ఉంటే ఉద్యోగం
అవును ఇది నిజం.
జెకెసి ద్వారా జీవీకె ఆద్వర్యంలో నదుపుతున్న 108 విభాగంలో ఖాళీలు పడ్డయి.
ఆసక్తి పరులు ఈ న్యూస్ చదవండి.
JKC conducting recruitment for GVK-EMRI 108...
Jawahar Knowledge Center is conducting a recruitment drive for GVK-EMRI 108 at the Government City College in the Hyderabad old city on November 30.
Eligiblity: Candidates who have graduated in BA, B.Com and B.Sc in the year 2006 and later are eligible to attend the drive being held for the post of Communication Officer. Age: Candidates less than 30 years have to attend the drive with all their original certificates. Details can be had on 9700066635 and 9949762601, according to a press release.(Hindu)
Eligiblity: Candidates who have graduated in BA, B.Com and B.Sc in the year 2006 and later are eligible to attend the drive being held for the post of Communication Officer. Age: Candidates less than 30 years have to attend the drive with all their original certificates. Details can be had on 9700066635 and 9949762601, according to a press release.(Hindu)
Wednesday, November 24, 2010
కొత్త ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

Andhra Pradesh Assembly Speaker Kiran Kumar Reddy will be sworn-in as the new Chief Minister of the State on Thursday, senior Congress leader Pranab Mukherjee said after a meeting of the Congress Legislature Party in Hyderabad.
“Congress president Smt. Sonia Gandhi has selected Kiran Kumar Reddy as the new leader of the Congress Legislature Party. He will be sworn-in tomorrow by the Governor as the new Chief Minister of Andhra Pradesh,” Mr. Mukherjee said in a brief statement.
www.namastheandhra.com
Saturday, October 2, 2010
క్యూట్ కల్యాణి .. విత్ మల్లెపూలు ! డౌన్లోడ్ ఫ్రీ !
Tuesday, September 28, 2010
Thursday, September 23, 2010
నన్ను అలరించిన వార్త (అడల్ట్ ఓన్లీ )
కామన్ వెల్త్ గేమ్స్ లో కండోం ల గోల !!
వీలైతే చదవండి.. ఇది లింక్
http://namastheandhra.com/newsdetails.asp?newsid=13201
Subscribe to:
Posts (Atom)
.jpg)

.jpg)













