Pages

Monday, October 17, 2011

మనం పీల్చే గాలి రూ.5 కోట్లు !!!

శరీరంలోని అన్ని కణాలకు ‘ఆక్సిజన్’ అత్యవసరం. మూడు నిముషాలపాటు ఆక్సిజన్ కణజాలాలకు అందకపోతే అవి నశించి పోతాయి. సాధారణంగా మూడు నిమిషాల తర్వాత చనిపోతాడు. మరి అంత విలువైన గాలికి ఒక ఖరీదు ఉంది. ఇంతకీ అదెంతో తెలుసా.. పూర్తిగా తెలుసుకోండి

1 comment:

  1. మంచి విషయాలు! ఇంకొక ముఖ్య విషయం మన శరీరం మొత్తంలో ఆక్సిజన్ సరఫరా లేనిది కంటికి మాత్రమే అది గాలి నించి డైరెక్టుగా తీసుకుంటుంది. నిద్రపోతున్నప్పుడు మాత్రం కంటిలో ఉన్నా veins నించి తీసుకుంటుంది. లాస్ట్ పాయింట్లో క్లారిటీ లేదు! ఒక సారి సరిచేయగలరు!

    ReplyDelete